TG: యాదాద్రి భువనగిరి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. జిల్లాకేంద్రానికి చెందిన మాంటిస్సోరి స్కూల్‌లో విద్యార్థులు ఫీజు చెల్లించలేదని.. స్కూల్ యాజమాన్యం పరీక్షలకు అనుమతించలేదు. దీంతో యాజమాన్య వైఖరిపై ఏబీసీపీ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ఇందులో భాగంగా స్కూల్ ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.