వేమనపల్లిలో 10. 1 మిల్లీమీటర్లు, వర్షపాతం

51చూసినవారు
వేమనపల్లిలో 10. 1 మిల్లీమీటర్లు, వర్షపాతం
మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 4. 8 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది.
జన్నారం మండలంలో గరిష్టంగా 20. 4 మిల్లీమీటర్ల వర్షం కురవగా, వేమనపల్లిలో 10. 1 మిల్లీమీటర్లు, కాసిపేటలో 9. 5, లక్షెట్టిపేటలో 8. 4, చెన్నూరులో 6. 4, కన్నెపల్లిలో 6. 3, హాజీపూర్లో 5. 8, భీమినిలో 4. 9, దండేపల్లిలో 4. 2, కోటపల్లిలో 2. 6, నెన్నెలలో 2. 1, తాండూరులో 2. 0, బెల్లంపల్లిలో 13 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్