పాలీసెట్ కౌన్సిలింగ్కు 53 మంది విద్యార్థులు హాజరు

81చూసినవారు
పాలీసెట్ కౌన్సిలింగ్కు 53 మంది విద్యార్థులు హాజరు
బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్- 2004 సెకండ్ కౌన్సిలింగ్ మంగళవారం బెల్లంపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. హెల్ప్ లైన్ సెంటర్ లో నిర్వహించిన కౌన్సిలింగ్ కు 53 మంది విద్యార్థులు హాజరయ్యారు. కౌన్సిలింగ్ ప్రక్రియ సజావుగా జరిగినట్లు ప్రిన్సిపాల్ రవీందర్ రెడ్డి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్