కోర్టు పేషీలకు హాజరు కాని వ్యక్తి రిమోట్

56చూసినవారు
కోర్టు పేషీలకు హాజరు కాని వ్యక్తి రిమోట్
ద్విచక్ర వాహనంతో ఒకరిని ఢీకొట్టిన ప్రమాదానికి కారణమైన వ్యక్తి కోర్టు పేషీలకు హాజరు కాకపోవడంతో రిమాండ్ విధించినట్లు తాండూర్ ఎస్సై కిరణ్ కుమార్ పేర్కొన్నారు. కోర్టు కానిస్టేబుల్ శ్రీనివాస్ వివరాల ప్రకారం 2018లో తాండూరు మండలం కొత్తపల్లికి చెందిన పోషం రోడ్డు పక్కన నిల్చుని ఉండగా నరేష్ ద్విచక్ర వాహనంతో ఢీకొట్టడంతో అతనికి గాయాలయ్యాయి. నరేష్ కోర్టు పేషీలకు హాజరుకానందున వారంటి జారీ అయిందన్నారు.

సంబంధిత పోస్ట్