గొల్లగూడెం నుంచి కంకలొర్రెకు రహదారి నిర్మించాలి

72చూసినవారు
గొల్లగూడెం నుంచి కంకలొర్రెకు రహదారి నిర్మించాలి
కాసిపేట మండలం మలకపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గొల్లగూడెం గ్రామం నుంచి కంకలొర్రెకు వెళ్లే రహదారి కొద్దిపాటి వర్షానికి బురదమయం అవుతుందని సిపిఎం మండల నాయకురాలు జంగు భాయ్ అన్నారు. 2023 ఏప్రిల్ లో మాజీ ఎమ్మెల్యే రోడ్డు కోసం భూమి పూజ చేయగా నేటి వరకు రోడ్డు పనులు ప్రారంభం కాలేదన్నారు. అధికారులు స్పందించి రోడ్డు నిర్మించాలని కోరారు.

సంబంధిత పోస్ట్