బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలి

63చూసినవారు
బెల్టు షాపులపై చర్యలు తీసుకోవాలి
బెల్లంపల్లి మండలంలో విచ్చలవిడిగా నిర్వహిస్తున్న బెల్టు షాపులపై తగిన చర్యలు తీసుకోవాలని ఎంసీపిఐయు పార్టీ నాయకులు ఎక్సైజ్ ఎస్ఐ వెంకటేష్ కు వినతిపత్రం అందజేశారు. బార్లు, వైన్ షాపులు సమయపాలన పాటించడంలేదన్నారు. చెట్ల నుంచి వస్తున్న కల్లు కాకుండా కృత్రిమంగా తయారు చేసే అమ్ముతున్నారని ఆరోపించారు. వినతిపత్రం సమర్పించిన వారిలో రాజేంద్రప్రసాద్, వెంకటేష్, రమేష్, నరసయ్య ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్