పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం

74చూసినవారు
పంచముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో అన్నదానం
బెల్లంపల్లి పట్టణంలోని షంషేర్ నగర్ పంచముఖి అభయాంజనేయ స్వామి ఆలయంలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో భక్తులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో ఇతర దాతలు, వారి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్