షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదానం

84చూసినవారు
షిరిడి సాయిబాబా ఆలయంలో అన్నదానం
బెల్లంపల్లి పట్టణంలోని శ్రీ షిరిడి సాయిబాబా ఆలయంలో గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాతల సహకారంతో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భక్తులకు భోజనం అందించారు ఈ కార్యక్రమంలో భక్తులు, దాతల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్