తెలంగాణ అమరవీరుడు స్మారకార్థం అన్నదానం

554చూసినవారు
తెలంగాణ అమరవీరుడు యాదగిరి శ్రీనివాస్ స్మాల్ అకాడదాం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బెల్లంపల్లి పట్టణంలోని పల్లెటూరి బస్టాండ్ వద్ద ఆదివారం భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్