వచ్చే నెల ఒకటిన శనివారం వారసంతకు వేలం

83చూసినవారు
వచ్చే నెల ఒకటిన శనివారం వారసంతకు వేలం
తాండూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రతి శనివారం నిర్వహించే వారసంత కు మండల కేంద్రంలోని ఐబీ వద్ద వచ్చే నెల ఒకటిన ఉదయం 11 గంటలకు వేలంపాట నిర్వహించనున్నట్లు కొత్తపల్లి గ్రామపంచాయతీ స్పెషల్ ఆఫీసర్, పంచాయతీ కార్యదర్శి లు తెలిపారు. ఆసక్తి గలవారు వేలం ధరావత్తు కూరగాయల సంత కు 25000/- మేకల సంత ధరవతు 50, 000/-గ్రామపంచాయతీ వసూల్ సిబ్బందికి చెల్లించాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్