Top 10 viral news 🔥

ధోనీ ఇల్లు చూశారా? ఫొటోలు వైరల్
‘మహేంద్ర సింగ్ ధోనీ’.. ఈ పేరు వింటే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్న వీరాభిమానం అటువంటిది. ధోనీకి రాంచీలో అద్భుతమైన ఫామ్‌హౌస్.. హర్ములో బంగ్లా ఉంది. దీనిని చూస్తే మతిపోవాల్సిందే. ధోనీ ఇంటి బయట గోడపై జెర్సీ నంబర్ 7.. దానితో పాటు ఐకానిక్ హెలికాప్టర్ షాట్‌తో కూడిన డిజైన్ తయారు చేయించాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి.