బెల్లంపల్లి: ఆటో స్టాండ్ కబ్జా కాకుండా చూడాలి

65చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద ఉన్న ఆటో స్టాండ్ స్థలాన్ని కబ్జా కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి పట్టణ ఆటో యూనియన్ అధ్యక్షుడు రామ్ కుమార్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ కొంతమంది అన్నదానాల పేరిట ఈ స్థలాన్ని కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రజలను గమ్యస్థానాలకు చేరుస్తూ తమ పొట్ట పోసుకుంటున్నామని ఆయన గుర్థు చేశారు.

సంబంధిత పోస్ట్