బెల్లంపల్లి మండలంలోని కన్నాల రైతువేదికలో వరి కొనుగోలు పై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, ఐకెపి, డిఆర్డిఏ సభ్యులకు శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా అదనపు కలెక్టర్ మోతిలాల్ హాజరై అవగాహన కల్పించారు. ధాన్యం కొనుగోలు కొనుగోలు కేంద్రాల్లో వసతులపై సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.