నెన్నెల మండల కేంద్రంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు శనివారం మండల కాంగ్రెస్ నాయకులు తోట శ్రీనివాస్ నోట్ బుక్స్, పెన్నులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నతవంతమైన ఉపాధ్యాయులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందిస్తుందన్నారు. కార్యక్రమంలో నాయకులు, యూత్ సభ్యులు పాల్గొన్నారు.