బెల్లంపల్లి: దుప్పట్లు పంపిణీ

74చూసినవారు
బెల్లంపల్లి: దుప్పట్లు పంపిణీ
బెల్లంపల్లి పట్టణంలోని హనుమాన్ బస్తీ లో నిరుపేద వృద్దులకు తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం దుప్పట్లు పంపిణి చేశారు. ‌ ఈ కార్యక్రమం లో వాకర్స్ అధ్యక్షులు రత్నం రాజన్న, 33 వ వార్డ్ కౌన్సిలర్ పోలుఉమాదేవి శ్రీనివాస్ సభ్యులు రంగా రామన్న నగేష్, ముత్తే వెంకట రాజాం బోగ శ్రీనివాస్, కనకయ్య గౌడ్ కందుల సత్తయ్య కుంభం ఓదెలు మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్