బెల్లంపల్లి పట్టణం బజార్ ఏరియా కంటాచౌరస్తాలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134 జయంతి సందర్బంగా మాల మహానాడు పట్టణ అధ్యక్షులు దాసరి ప్రతాప్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులు సోగాలా రవికుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల గోపాల్, నాయకులు మేకల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.