బెల్లంపల్లి: గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు

80చూసినవారు
బెల్లంపల్లి: గంజాయి మొక్కలు పెంచుతున్న వ్యక్తిపై కేసు నమోదు
ఇంట్లో గంజాయి మొక్కలను పెంచుతున్న వ్యక్తిపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు వన్ టౌన్ ఎస్ హెచ్ చో దేవయ్య తెలిపారు. బెల్లంపల్లి పట్టణంలోని కన్నాల బస్తీకి చెందిన దేవి రాహుల్ గంజాయి సేవించే అలవాటు ఉంది. ఈ క్రమంలో తన ఇంటి ఆవరణలో రెండు గంజాయి మొక్కలను పెంచుతున్నాడు. రెండు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని రాహుల్ పై కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్