బైక్ ట్యాంక్ కవర్లోఉ నాలుగు లక్షల నలభై వేల నగదునిచ్చి గుర్తు తెలియని వ్యక్తుల సిసి ఫుటేజీ లను పోలీసులు శనివారం విడుదల చేశారు. వన్ టౌన్ ఎస్ హెచ్ ఓ దేవయ్య ఈ చోరీ ఘటనపై సీసీ కెమెరాలు పరిశీలన, ఎస్బిఐ బ్యాంక్ వద్ద లోతుగా విచారణ చేపడుతున్నారు. నిందితుడిని గుర్తించినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సిఐ సూచించారు.