బెల్లంపల్లి: ఘనంగా సహకార సంఘం ఆవిర్భావ దినోత్సవం

6చూసినవారు
వ్యవసాయ సహకార సంఘాలు రైతుల అభివృద్ధికి ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని చంద్రవెల్లి సహకార సంఘం చైర్మన్ చింతల స్వామి, వైస్ చైర్మన్ కంకటి శ్రీనివాస్ అన్నారు. శనివారం బెల్లంపల్లి పట్టణ సహకార సంఘం కార్యాలయం వద్ద సహకార సంఘం ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండా ఆవిష్కరించారు. అనంతరం రైతులకు ఎరువులు, విత్తనాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్