బెల్లంపల్లి: బుగ్గ జాతరకు బస్సుల్లో తరలిన భక్తులు

74చూసినవారు
బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో బుధవారం మహాశివరాత్రి పురస్కరించుకొని జరుగుతున్న బుగ్గ జాతరకు భక్తులు ఆర్టీసీ బస్సుల్లో తరలి వెళ్లారు ఆసిఫాబాద్ డిపో పరిధి నుంచి బస్సులను బెల్లంపల్లి పట్టణంలోని కాంట్రా చౌరస్తా, పాత బస్టాండ్ మీదుగా ప్రత్యేక బస్సులను నడిపించింది. పెద్దలకు రూ. 40 చిన్నారులకు రూ. 20, బస్సు చార్జీలు వసూలు చేశారు. మహిళలకు జీరో బిల్లు టికెట్టు ఇచ్చారు.

సంబంధిత పోస్ట్