బెల్లంపల్లి: కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి

81చూసినవారు
సింగరేణి కార్మికుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఏఐటీయూసీ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ముష్క సమ్మయ్య తెలిపారు. బెల్లంపల్లి ఏరియాలోని కైరిగూడ వద్ద ఏర్పాటు చేసిన గేట్ మీటింగ్ లో మాట్లాడారు. స్ట్రక్చర్ కమిటీ సమావేశం జరిగిందని, ఈ సమావేశంలో కార్మికుల సమస్యలపై ప్రధానంగా ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్