బెల్లంపల్లి: ప్రతి ఒక్కరూ టీబీ రహిత సమాజం కోసం కృషి చేయాలి

56చూసినవారు
బెల్లంపల్లి: ప్రతి ఒక్కరూ టీబీ రహిత సమాజం కోసం కృషి చేయాలి
ప్రతి ఒక్కరూ టీబీ రహిత సమాజం కోసం కృషి చేయాలని మంచిర్యాల జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ ఓ డా. సుధాకర్ నాయక్ అన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా బెల్లంపల్లిలో గురువారం హెల్త్ క్యాంపు నిర్వహించారు. తేమతో కూడిన దగ్గు, జ్వరం, ఛాతిలో నొప్పి, తేమడలో రక్తం పడటం లాంటి లక్షణాలు ఉన్న 55 మందికి రక్త పరీక్షలు చేసినట్లు చెప్పారు.

సంబంధిత పోస్ట్