బెల్లంపల్లి: గన్నీ సంచి గోదాంలో అగ్ని ప్రమాదం

60చూసినవారు
బెల్లంపల్లి: గన్నీ సంచి గోదాంలో అగ్ని ప్రమాదం
బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలోని గన్ని సంచుల గోదాంలో గురువారం అర్ధరాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గోదాం యజమాని శ్రీధర్ తెలిపిన వివరాల ప్రకారం.. గోదాంలో షాట్ సర్యూట్ జరిగి ఒక్కసారిగా మంటల చెలరేగాయి. ఆ మంటలు మొత్తం గన్నీ సంచులకు అంటుకున్నాయి. మిర్చి రైతులకు విక్రయానికి సిద్ధంగా ఉంచిన గన్నీ సంచులతో పాటు సంచులు కుట్టే మిషన్ మొత్తం పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

సంబంధిత పోస్ట్