బెల్లంపల్లి: అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదానం

12చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద అమ్మ ఒడి ఎన్జీవో ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. దాత గండు సంపత్ సహకారంతో యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులు, నిరుపేదలకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో అమ్మ ఒడి ఎన్జీవో బెల్లంపల్లి బ్రాంచ్ మేనేజర్ హనుమాండ్ల మధుకర్, కార్యవర్గ సభ్యులు, దాత కుటుంబ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్