బెల్లంపల్లి: బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం

50చూసినవారు
బాయిజమ్మ సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. రోగుల బంధువులు, డయాలసిస్ రోగులు, వారి బంధువులకు భోజనం అందించారు. ఈ కార్యక్రమంలో సేవా ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్