బెల్లంపల్లి: అంబేద్కర్ విగ్రహానికి మాల వేసిన మాజీ ఎమ్మెల్యే

51చూసినవారు
బెల్లంపల్లి: అంబేద్కర్ విగ్రహానికి మాల వేసిన మాజీ ఎమ్మెల్యే
రాజ్యాంగ శిల్పి, రిజర్వేషన్ల ప్రధాత డాక్టర్ భీంరావ్ రాంజీ అంబేద్కర్ జయంతి సందర్భంగా బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ( అంబేద్కర్ ) చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పూలమాల వేసి నివాళులు అర్పించారు దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్, బీఆర్ఎస్, టీబీజీకేఎస్ నాయకులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్