
సాయిపల్లవిపై తమన్నా సంచలన వ్యాఖ్యలు
సాయి పల్లవికి ఫిదా కానివారు ఉండరు. తాజాగా ఈ నేచురల్ బ్యూటీపై మిల్కీ బ్యూటీ ఇంట్రస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘ఓదెల 2’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న తమన్నా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో యాంకర్ "మీకు ఇష్టమైన హీరోయిన్ ఎవరు?" అని తమన్నాని ప్రశ్నించగా.. ఐ లవ్ సాయిపల్లవి అని చెప్పారు. యాక్టింగ్, డాన్స్‌లో ఆల్‌రౌండర్.. యూనిక్ పర్సనాలిటీ అని తెగ పొగిడేసింది తమన్నా.