బెల్లంపల్లి: అంతిమయాత్రకు ఉచిత వైకుంఠ రథం

75చూసినవారు
అంతిమయాత్రకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ఉచిత వైకుంఠ రథం ఎంతగానో ఉపయోగపడుతుందని వాకర్ సభ్యులు పేర్కొన్నారు. బెల్లంపల్లి పట్టణంలో వైకుంఠ రధాన్ని శనివారం ప్రారంభించి మాట్లాడారు. వైకుంఠ రథం అవసరం ఉన్నవారు తమ సంఘాన్ని సంప్రదించి వినియోగించుకోవాలని సూచించారు. పట్టణ ప్రజలకు వైకుంఠ రథం ఉచితంగా అందించడనట్లు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్