బెల్లంపల్లి: అంగరంగ వైభవంగా హనుమాన్ జయంతి వేడుకలు

79చూసినవారు
బెల్లంపల్లి పట్టణం, మండలంలో శనివారం హనుమాన్ జయంతి వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. హనుమాన్ మందిర్, పంచముఖి ఆంజనేయస్వామి, కన్నాల ఫ్లైఓవర్ హనుమాన్ ఆలయం, ఇతర ఆలయాల్లో భక్తులతో కిరికిటలాడాయి. ఆలయానికి వచ్చి భక్తులు తమ మొక్కలు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా పలు ఆలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

ట్యాగ్స్ :