మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 26న బెల్లంపల్లి పట్టణంలోని బాలగంగాధర్ తిలక్ మైదానంలో తిలక్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోమం నిర్వహించనున్నట్లు వాకర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి నగేష్, ఉపాధ్యక్షుడు రాజం తెలిపారు. సంబంధిత పోస్టర్లను మంగళవారం వారు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వాకర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.