బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ, పిజి కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కాంపల్లి శంకర్, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బహుజనుల సంక్షేమానికై కాంక్షించిన మహానేత, దేశ విద్యాభివృద్ధికి ఎనలేని కృషిచేసిన మహోన్నత వ్యక్తి అని, ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన చేసిన అకుంటిత దీక్ష వల్లనే ప్రతి ఒక్కరు చదువుకుంటున్నారని అన్నారు.