బెల్లంపల్లి: తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్న ఎమ్మెల్యే

52చూసినవారు
తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానాన్ని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ దర్శించుకున్నారు, ముక్కోటి వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం తెల్లవారుజామున ఉత్తర ద్వారం ద్వారా శ్రీవారిని దర్శించుకుని ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. బెల్లంపల్లి నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో, అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని శ్రీవారిని కోరుకున్నట్లు పేర్కొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్