సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటి సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిల నేతృత్వంలో బీఆర్ అంబేద్కర్ జయంతి రోజున తీసుకున్న నిర్ణయం రాష్ట్ర ప్రజలందరికీ మేలు జరుగుతుందని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆశాభావం వ్యక్తం చేశారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కోసం గత 75 సంవత్సరాలుగా తమ కుటుంబం చేసిన సేవలు ఎవరు చేయలేదన్నారు.