బెల్లంపల్లి: గ్యాస్ సిలిండర్లతో నిరసన

85చూసినవారు
బెల్లంపల్లి: గ్యాస్ సిలిండర్లతో నిరసన
కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు ధర పెంచడంపై సీపీఎం శ్రేణులు భగ్గుమన్నారు. బెల్లంపల్లి మండలంలోని మాల గురుజాల గ్రామంలో శుక్రవారం పార్టీ ఆధ్వర్యంలో వంటి గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు సంకె రవి, ఆశయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్