బెల్లంపల్లి: ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య

56చూసినవారు
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య లభిస్తుందని ఎంఈఓ పోచయ్య గురువారం పేర్కొన్నారు. బెల్లంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ఆవరణను మామిడి తోరణాలు, బెలూన్లతో సుందరంగా అలంకరించారు. విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేసి బడుల్లో ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను వివరించారు.

సంబంధిత పోస్ట్