తెలంగాణ చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కమిటీలో బెల్లంపల్లి చెందిన కొండబత్తిని రామ్మోహన్ కు చోటు లభించింది. అధ్యక్షుడు రాపోలు వీర మోహన్ ఆయనను రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా నియామక ఉత్తర్వులు అందజేశారు. చేనేత సమాజానికి పద్మశాలి జాతి చైతన్యం కోసం కృషి చేస్తానని రామ్మోహన్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.