బెల్లంపల్లి: మిగిలిన ఆహార పదార్థాలు నిరుపేదలకు

61చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలో శుభ, అశుభ కార్యక్రమాలలో మిగిలిపోయిన ఆహార పదార్థాలను వ్యర్ధం చేయకుండా నిరుపేదలకు అమ్మఒడి ఎన్జీవో సభ్యులు అందిస్తున్నారు. శుక్రవారం పట్టణంలోని పద్మశాలి భవన్లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మిగిలిన ఆహార పదార్థాలను పట్టణ శివారు బస్తీలలోని ప్రజలకు అందించారు. ఆహార పదార్థాలు మిగిలితే 9908232303 సెల్ నెంబర్ కు సంప్రదించాలని నిర్వాహకులు మధుకర్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్