బెల్లంపల్లి: ఇళ్ల పట్టాలు ఇవ్వాలని వినతి

73చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి క్వార్టర్లకు చెందిన లబ్ధిదారులకు పెండింగ్ లో ఉన్న లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని సిపిఐ నాయకులు రాజమౌళి కోరారు. శుక్రవారం బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణకు వినతిపత్రం అందించారు. పట్టాలు పెండింగ్లో ఉండడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అర్హులైన వారందరికీ రేషన్ కార్డు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్