బెల్లంపల్లి: ప్రభుత్వ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి

56చూసినవారు
బెల్లంపల్లి: ప్రభుత్వ కళాశాలలో సావిత్రిబాయి పూలే జయంతి
బెల్లంపల్లి ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో తొలి ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను శుక్రవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. మహిళా లెక్చరర్ కు శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ సోమయ్య, లెక్చరర్లు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్