
రాష్ట్రపతికి సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టొచ్చా?: ద్రౌపదీ ముర్ము
రాష్ట్రపతి, గవర్నర్కు సుప్రీంకోర్టు డెడ్లైన్ పెట్టొచ్చా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రశ్నించారు. రాజ్యాంగంలో అలాంటి నిబంధనేదీ లేనప్పుడు కోర్టు తీర్పు ఎలా ఇచ్చిందన్నారు. కాగా గవర్నర్లు పంపే బిల్లుపై రాష్ట్రపతి మూడు నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ ఆర్ మహదేవన్లో కూడిన ధర్మాసం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే.