బెల్లంపల్లి: బస్ భవన్ ను ముట్టడిస్తాం

57చూసినవారు
పెంచిన బస్ చార్జీలను, బస్ పాసులను, తగ్గించకపోతే బస్ భవన్ ను ముట్టడిస్తామని ఎంసిపిఐయు పార్టీ, ఏఐ ఎఫ్ డి ఎస్ నాయకులు సబ్బని రాజేంద్రప్రసాద్, పసు లేటి వెంకటేష్ లు హెచ్చరించారు. బస్సు చార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బుధవారం బెల్లంపల్లి ఆర్డీవో కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్ గురవయ్య కు వినతి పత్రం సమర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్