బెల్లంపల్లి: హెడ్ క్వార్టర్స్ తనిఖీ

75చూసినవారు
బెల్లంపల్లి: హెడ్ క్వార్టర్స్ తనిఖీ
బెల్లంపల్లి హెడ్ క్వార్టర్స్ ని శుక్రవారం అడిషనల్ డీసీపీ అడ్మిన్ రాజు తనిఖీ చేశారు. సాయుధ ధళ పోలీసుల సమీకరణ కవాతు గౌరవ వందనం స్వీకరించారు. సాయుధ దళాలు ఆర్మ్స్ డ్రిల్, ఫుట్ డ్రిల్, సెర్మొనల్ డ్రిల్, డాగ్ స్క్వాడ్ సిబ్బంది ప్రదర్శించిన పరేడ్ పరిశీలించారు. సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ వెల్ఫేర్ దృష్టికి సమస్యలను తీసుకెళ్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్