బెల్లంపల్లి: కుక్కల నియంత్రణకు చర్యలు

74చూసినవారు
బెల్లంపల్లి మున్సిపాలిటీలో రోజురోజుకు తీవ్రతరమవుతున్న కుక్కల బెడదను నివారించడానికి మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం పట్టణంలోని 31 వ వార్డులో ఉన్న కుక్కలను పట్టుకొని మంచిర్యాల ఏబీసీ కేంద్రానికి తరలించారు. రానున్న రోజుల్లో 34 వార్డుల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు మున్సిపల్ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్