స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే

75చూసినవారు
స్పీకర్ గడ్డం ప్రసాద్ ను కలిసిన బెల్లంపల్లి ఎమ్మెల్యే
తెలంగాణ రాష్ట్ర శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ కుటుంబ సభ్యులతో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, ప్రభుత్వ పథకాలను ఆయనకు వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్