బీజేపీ బెల్లంపల్లి మండల కమిటీ ఎన్నిక

64చూసినవారు
బీజేపీ బెల్లంపల్లి మండల కమిటీ ఎన్నిక
బీజేపీ బెల్లంపల్లి మండలం కార్యవర్గ సమావేశాన్ని మంగళవారం జిల్లా ప్రధానకార్యదర్శి కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల నూతన కమిటీని ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శులుగా రాములు, నగేశ్, ఉపాధ్యక్షులుగా లక్ష్మణ్, రఘు, గంగారాం, జ్యోతి, కార్యదర్శులుగా పొట్లంసెరి సాయిరాం, రాజేశ్, ఈశ్వర్, సాహితీ, కోశాధికారిగా మల్లేశ్ ను ఎన్నుకున్నట్లు మండల అధ్యక్షుడు గజ్జెల్లి రాజ్ కుమార్ తెలిపారు.

సంబంధిత పోస్ట్