అల్పాహారం పంపిణీ

75చూసినవారు
అల్పాహారం పంపిణీ
బెల్లంపల్లి లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో మార్కెట్ చౌరస్తా వద్ద పేదలకు అల్పాహారం పంపిణీ చేశారు. నిరుపేదలు, యాచకులు, బాటసారులు, చిరు వ్యాపారులకు అందించారు. ఈ కార్యక్రమాల్లో లయన్స్ క్లబ్ సభ్యులు కట్టుకూరి సత్యనారాయణ, సుదర్శన్, తదితరులు పాల్గొన్నారు
Job Suitcase

Jobs near you