పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యం

50చూసినవారు
పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యం
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమం బెల్లంపల్లిలో పట్టణంలోని హనుమాన్ బస్తి అంగన్వాడి కేంద్రంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిడిపిఓ ఉమాదేవి మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలకు తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలే ఆరోగ్యకరమన్నారు. పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లి బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారన్నారు.

సంబంధిత పోస్ట్