కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

85చూసినవారు
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. ఈ సందర్భంగా ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆశయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ బొగ్గు గనుల వేలం విధానాన్ని అడ్డుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల ను ప్రవేటీకరణ చేస్తూ ఆదాని, అంబానీలకు దారాదత్తం చేస్తుందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్