రక్తదానానికి ముందుకు రావాలి

54చూసినవారు
రక్తదానానికి ముందుకు రావాలి
రక్తదానం చేసేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని రక్తదానంతో ఆపదలో ఉన్న వారి ప్రాణాలు కాపాడవచ్చని అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్ పిలుపునిచ్చారు. తాండూర్ మండల కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ, రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని బెల్లంపల్లి ఆర్డీవో హరి కృష్ణతో కలిసి సందర్శించారు. 201 యూనిట్ల రక్తదానం చేయడంపై రెవెన్యూ ఉద్యోగులను ఆయన అభినందించారు.

సంబంధిత పోస్ట్