సిపిఎం భారీ నిరసన ర్యాలీ

61చూసినవారు
సింగరేణి బొగ్గు గనులను ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తోందని ఆరోపిస్తూ బెల్లంపల్లి పట్టణంలోని కాంటా చౌరస్తా వద్ద సిపిఎం ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీ తాపి సంఘం నుంచి కాంటా చౌరస్తా వరకు కొనసాగింది. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల వేలం పాటను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్